మా ఇంటి మాటల్లోనే మొదలైన ఒక యుగం
నాకు ఎన్టీ రామారావు గురించి మొదట తెలిసింది సినిమా చూసి కాదు. మా ఇంటి మాటల్లోనే తెలిసింది. మా ఇంట్లో ఎవరూ ఆయనను “ఎన్‌టీఆర్” అని పిలిచేవారు కాదు. ఎప్పుడూ “ఎన్టీ ఓడు” అనేవారు. ఆ పేరులో ఒక దగ్గరితనం ఉండేది. ఒక ప్రేమ ఉండేది. ఒక గౌరవం ఉండేది. ఆయన మా కుటుంబానికి చెందిన మనిషిలా మాట్లాడుకునేవారు. నేను చిన్నదాన్ని. రాజకీయాలు ఏమిటో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంది దూరదర్శన్‌లో ఆయన ప్రసంగం […]
ఆస్తిలో సమాన హక్కు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి దక్కిన అపూర్వ గౌరవం !

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయం భారతీయ సామాజిక చరిత్రలోనే ఒక విప్లవం.ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల ఆయనకు ఉన్న గౌరవం.మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఆడబిడ్డల ఆత్మగౌరవానికి దక్కిన అపూర్వ గౌరవం.ఆడబిడ్డ పుట్టింటికి అలంకారం మాత్రమే కాదు,ఆ ఇంటికి వారసురాలు కూడా అని బలంగా నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన సీఎం అయిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అంతకుముందు […]
ఎన్ టీ ఆర్ రూ 50 కే హార్స్ పవర్ విద్యుత్ పథకం విప్లవాత్మకం!

భారతదేశ రాజకీయ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అయిన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ పథకం తెలుగునాట వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సామాన్యుల నుండి రైతుల జీవితాలను ఏంతో ప్రభావితం చేశాయి.పేద రైతులకు విద్యుత్ బిల్లులు భారం తగ్గించి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో, సాగు ఖర్చులను తగ్గించడానికి ఎన్ టి ఆర్ ఆ […]
జనతా వస్త్రాలు పంపిణీ!

స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పథకం అప్పట్లో ఒక సంచలనం. భారతదేశంలో గౌరవ ఆధారిత సంక్షేమానికి రోల్ మోడల్ ఎన్ టీఆర్.ఆయన పథకాలు కాగితాల పై కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. అలాంటి అరుదైన సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన జనతా వస్త్రాలు పంపిణీ పథకం ఒకటి.పేదవాడికి ఆయన ఇచ్చిన అసలైన కానుకలు.కూడు,గూడు,గుడ్డ ఇవి మనిషి కనీస అవసరాలు.ఆ మూడింటినీ ఒకేసారి అందించిన మహనీయుడు ఎన్.టి.ఆర్. జనతా వస్త్రాల పథకం ద్వారా ఆయన […]
NTR Has Never Left Me. And I Have Never Left NTR.

Tulasi Padmashree Some individuals belong to their times.Some reshape their times.NTR belongs to the latter. He is not merely a name. He is an era, an enduring movement and a living current of collective consciousness. I am Tulasi Padmashree. For more than four decades, my life has been deeply intertwined with society working with children […]
N.T. Rama Rao: The Leader Who Gave Telugu People Their Self Respect Back!

How a man became a movement and how a generation first met him not on a screen, but in their own homesMy introductionto N.T. Rama Rao did not begin on the silver screen. It began at home in conversations, in discussions, and in a quiet but firm sense of admiration that surrounded his name. In […]
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహానేత –ఎన్టీఆర్

రచన: తులసి పద్మశ్రీమార్పు వెల్ఫేర్ సొసైటీ ఎన్టీఆర్… ఈ పేరు ఒక వ్యక్తిని మాత్రమే సూచించదు. అది ఒక కళాఖండానికి చిరునామా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిధ్వని. తెలుగు సినీ చరిత్ర అనే మహాగ్రంథంలో ఆయన పేరు ఒక స్వర్ణాక్షర అధ్యాయం. వెండితెరపై ధర్మానికి ప్రతిరూపంగా, ధైర్యానికి ప్రతీకగా, న్యాయానికి నిలువెత్తు ప్రతిష్ఠగా నిలిచిన ఆయన… నిజ జీవితంలో కోట్లాది సామాన్యుల ఆశలకి అక్షర రూపంగా మారారు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి ఇతిహాస పాత్రల్లో ఎన్టీఆర్ […]
ఎన్.టి.ఆర్ తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం,
భారత రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు యన్టీఆర్ ఒక్కరే. తెలుగు ప్రజల చరిత్రలో ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక యుగం. తెలుగు జాతిక ఆత్మగౌరవాన్నిశిఖరంగా నిలిపిన మహానాయకుడు. సినీ రంగంలో శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల మనసుల్లో దేవుడిలా నిలిచారు. ఆయన నటన కేవలం వినోదం కాదు సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. ఆయన ఆత్మగౌరవం అనే నినాదం కేవలం నినాదంగా […]