ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిన నాయకుడు

ఎన్టీఆర్ అనేది కేవలం ఒక పేరు కాదు. అది ఒక భావోద్వేగం. అది ఒక యుగం. తెలుగు ప్రజల గర్వానికి నిలువెత్తు ప్రతీక. తెలుగు సినిమా మహాకావ్యంలో ఆయన పేరు ఒక బంగారు అధ్యాయం. వెండితెరపై ఆయన ధర్మానికి రూపం, ధైర్యానికి స్వరం, న్యాయానికి ప్రతిరూపంగా నిలిచారు. తెర బయట ఆయన లక్షలాది సాధారణ ప్రజలకు ఒక అచంచలమైన ఆశగా మారారు. రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా ఆయన చేసిన పాత్రలు కేవలం నటన కాదు ఒక తరం […]

ఎన్ టీ ఆర్ రూ 50 కే హార్స్ పవర్ విద్యుత్ పథకం విప్లవాత్మకం!

భారతదేశ రాజకీయ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అయిన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ పథకం తెలుగునాట వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సామాన్యుల నుండి రైతుల జీవితాలను ఏంతో ప్రభావితం చేశాయి.పేద రైతులకు విద్యుత్ బిల్లులు భారం తగ్గించి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో, సాగు ఖర్చులను తగ్గించడానికి ఎన్ టి ఆర్ ఆ […]

జనతా వస్త్రాలు పంపిణీ!

స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పథకం అప్పట్లో ఒక సంచలనం. భారతదేశంలో గౌరవ ఆధారిత సంక్షేమానికి రోల్ మోడల్ ఎన్ టీఆర్.ఆయన పథకాలు కాగితాల పై కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. అలాంటి అరుదైన సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన జనతా వస్త్రాలు పంపిణీ పథకం ఒకటి.పేదవాడికి ఆయన ఇచ్చిన అసలైన కానుకలు.కూడు,గూడు,గుడ్డ ఇవి మనిషి కనీస అవసరాలు.ఆ మూడింటినీ ఒకేసారి అందించిన మహనీయుడు ఎన్.టి.ఆర్. జనతా వస్త్రాల పథకం ద్వారా ఆయన […]

ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహానేత –ఎన్టీఆర్

రచన: తులసి పద్మశ్రీమార్పు వెల్ఫేర్ సొసైటీ ఎన్టీఆర్… ఈ పేరు ఒక వ్యక్తిని మాత్రమే సూచించదు. అది ఒక కళాఖండానికి చిరునామా, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిధ్వని. తెలుగు సినీ చరిత్ర అనే మహాగ్రంథంలో ఆయన పేరు ఒక స్వర్ణాక్షర అధ్యాయం. వెండితెరపై ధర్మానికి ప్రతిరూపంగా, ధైర్యానికి ప్రతీకగా, న్యాయానికి నిలువెత్తు ప్రతిష్ఠగా నిలిచిన ఆయన… నిజ జీవితంలో కోట్లాది సామాన్యుల ఆశలకి అక్షర రూపంగా మారారు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి ఇతిహాస పాత్రల్లో ఎన్టీఆర్ […]